• 8 years ago
Hero Ram next movie title 'Unnadi Okate Zindagi'. Kishore Tirumala is directing this film. It is known that Kishore Tirumala has delivered a super hit to Ram with 'Nenu Sailaja' in the past.

నేను శైలజ' లాంటి హిట్ చిత్రాన్ని అందించిన కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో రామ్ పోతినేని మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రానికి 'ఉన్నది ఒకటే జిందగీ' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Recommended