Sai Pallavi's Fidaa Is The Only Movie After Baahubali

  • 7 years ago
Sai Pallavi's Fidaa Is The Only Movie After Baahubali in Collections

మెగా హీరో వరుణ్ తేజ్ కి అతి పెద్ద హిట్ ఫిదా తో దక్కింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఫిదా సినిమా మొదటి రెండు రోజుల్లో 9 లక్షల,42 వేల డాలర్ లు సాదించింది. శుక్రవరం 3లక్షల 74 వేల డాలర్లు... శనివారమే 3 లక్షల ,51 వేల డాలర్ లు సంపాదించింది. ఆదివారం నాడు 2 లక్షల 26వేల డాలర్ల కలెక్షన్లు కొల్లగొట్టింది. అంటే ఈ వారాంతానికి 2 మిలియన్ల మార్కుని చేరుకోనుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.బాహుబలి ది conclusion తరువాత ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఏ సినిమా కూడా ఇంత కలెక్షన్లు సాదించలేదు. మంగళ వారం నాటికి 100-150 వేల డాలర్లు సాదించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా.

Recommended