Beggar Family Found To Be Owner Of 5 Mercedes Cars

  • 7 years ago
A begging group in Saudi Arabia comprising of 21 family members was found to be a proud owner of 5 cars including a Mercedes. Incidentally, cases of ‘rich’ beggars have also been encountered in India

బహ్రయిన్ లోని మనామా నగరంలో పోలీసులు అరెస్టు చేసిన ఓ కుటుంబం గురించి వింటే షాకవుతాం. మొత్తం 21 మంది సభ్యులున్న ఆ కుటుంబం బ్యాక్ గ్రౌండ్ వింటే ఆశ్చర్యపోతాం. ఆ 21 మంది కూడా రోడ్లపై యాచన చేస్తుంటారు. కానీ... వారి సంపద మాత్రం అరబ్ షేక్ లకు ఏమాత్రం తక్కువ కాకుండా ఉందట