Chiranjeevi 151 Movie Title Changed

  • 7 years ago
Megastar Chiranjeevi's last picture was blockbuster Khaidi No 150. The actor is now prepping himself for his 151st film.We are aware that the movie is a period drama and that Chiru will play freedom fighter Uyyalawada Narasimha Reddy in the movie titled the same.


చిరంజీవి 151వ సినిమాగా 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి'ని తెరకెక్కించడానికి చకచకా సన్నాహాలు జరిగిపోతున్నాయి. స్వాతంత్ర్య పోరాట యోధుడి చరిత్ర కావడంతో, భారీ బడ్జెట్ తో .. బహు భాషల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

Recommended