Dhoni fans troll Ramiz Raja - Oneindia Telugu

  • 7 years ago
Former Pakistan great Ramiz Raja has raised questions on the Board of Control for Cricket in India (BCCI) for awarding MS Dhoni with a 'Grade A' contract despite the former skipper being a just a limited overs player.


టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి 'ఏ' గ్రేడ్ ఎలా కేటాయించారంటూ బీసీసీఐని ప్రశ్నించిన పాక్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజాపై సోషల్ మీడియాలో నెటిజన్లు జోకులు పేల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే...

Recommended