Umesh Yadav posted a rather bizarre picture on Instagram | Oneindia Telugu

  • 7 years ago
Team India pace bowler Umesh Yadav drew flak, after he posted pictures of himself with a couple of gargantuan lobsters. Umesh, who is currently touring the Caribbean with the national cricket team for five ODIs and one T20I, posted a rather bizarre picture on Instagram, of himself holding two massive lobsters upside down.


ఐదు వన్డేలు, ఒక టీ20 కోసం కోహ్లీసేన ప్రస్తుతం వెస్టిండిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. విండిస్ పర్యటనలో ఉన్న టీమిండియా పేసర్ తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో అభిమానులకు షాకిచ్చే ఫోటోను పోస్ట్ చేశాడు.ఇంతకీ ఆ ఫోటోలో ఏముందని అనుకుంటున్నారా! కరేబియన్ దీవుల్లో దొరికే ఎండ్రకాయలను తలకిందులుగా పట్టుకుని ఫోటో. చూడటానికి భారీ ఆకారంలో ఉన్న ఎండ్రకాయలను చూసిన ఉమేశ్‌ వాటిని పట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చాడు

Recommended