Pawan Kalyan gets a Rare Gift from Lady Fan | Filmibeat Telugu
A die hard fan given a Drawing Name Gift to Pawan Kalyan. And She explains the meaning in that Pawan Kalyan Letters.
పవన్ కి అభిమాని అరుదైన బహుమానం...
పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయనకి చేరువవ్వాలని చేసే ప్రయత్నాలు అంతా ఇంతా కాదు. పవన్ అయినా అందరినీ తృప్తి పరచలేదు కదా.. అందుకే కలిసిన కొంత మందినైన చక్కగా ఆదరిస్తాడు. ఒక ఆమ్మాయి పవన్ కనిసిన ఆనందంలో ఒక బహుమానం ఇచ్చింది. అదేంటో ఈ వీడియో లో చూడండి.

Category
✨
People