మనము రోజు మెుత్తంలో ఎన్నో పనులు చేసి అలసిపోతాము.ఈ అలసటను దూరం చేసుకోవటానికి డబ్బులు ఖర్చుచేయటం లేదా పెద్దమెుత్తంలో ఆసుపత్రులకు వెళ్లవలసిన అవసరం లేదు.మీరు కూర్చున్న చోటే ఆరోగ్యం లభిస్తుంది."100 ఏళ్లు బ్రతకాలి,బ్రతికినంతకాలం నవ్వుతూ బ్రతకాలి" అని పెద్దలు చెప్పారు.నవ్వు ఆరోగ్యానికి టానిక్ లాంటిది.అటువంటి నవ్వును,వినోదాలను మీకు అందించడానికి మీ ముందుకు వచ్చింది మీ "వినోదాల విందు మీ కన్నుల ముందు".
ప్రతి ఒక తెలుగు వారికి వినోదాలను,నవ్వులను, సంతోషాలను,ఆరోగ్యాన్ని అందించటమే మా ముఖ్య ఉద్దేశం.
ప్రతి ఒక తెలుగువారు మమ్మల్ని ప్రోత్సహించి మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ " వినోదాల విందు మీ కన్నుల ముందు".